Srikalahasti Politics
ఎమ్మెల్యే టికెట్ కోసం కోవర్ట్ ఆపరేషన్ – డ్రైవర్ రాయుడు వీడియో సంచలనం
రాజకీయాల్లో కొందరు నాయకులు నైతిక విలువలను గాలికొదిలేస్తున్నారు. పదవుల కోసం ఎత్తులు పక్కనబెట్టి జిత్తులకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో అవకాశం దక్కించుకునేందుకు అక్రమాలకు పాల్పడటం, చివరికి హత్యలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇదే ...






