Sridevi
‘నన్ను స్లిమ్‌గా చూడాలనుకుంది..’ – బోనీ కపూర్ భావోద్వేగం
By K.N.Chary
—
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దివంగత అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనను మీడియాతో పంచుకున్నారు. ఆయన శ్రీదేవి చెప్పిన కొన్ని మాటలను గుర్తు చేసుకుంటూ ...