Sreekanth Odeli
‘ది పారడైస్’ తర్వాత భారీ సినిమాకు నాని ప్లాన్!
‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని (Natural Star Nani).. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ (Big-Budget Projects)తో బిజీగా ...






