Sree Shakti Scheme
ఏపీ ఫ్రీ బస్ స్కీమ్ జీవో విడుదల.. కండక్టర్ వద్ద కెమెరా
మహిళలకు (Women) ఉచిత బస్ (Free Bus) ప్రయాణ పథకాన్ని (Travel Scheme) మరికొన్ని రోజుల్లో ప్రారంభించనుంది. ఈ పథకానికి ‘స్త్రీశక్తి’ (‘Sthree Shakti’)గా నామకరణం చేసిన కూటమి ప్రభుత్వం (Coalition Government) ...