Sports Drama
నేరుగా OTTలోకి టెస్ట్ సినిమా
మాధవన్ (Madhavan), సిద్ధార్థ్ (Siddharth), నయనతార (Nayanthara) ప్రధాన పాత్రల్లో నటించిన ‘టెస్ట్ (Test)’ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా థియేటర్లలోకి కాకుండా నేరుగా OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. ...