Sports Biopic
సౌరభ్ గంగూలీ బయోపిక్.. షూటింగ్ ప్రారంభం
టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) జీవితం త్వరలో సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ బయోపిక్ (Biopic) లో ...
టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) జీవితం త్వరలో సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఈ బయోపిక్ (Biopic) లో ...
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్ధ
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో స్టూడియో ఏర్పాటు చేయనున్న స్కాన్ లైన్ వీఎఫ్ఎక్స్. నెట్ ఫ్లిక్స్క్ కి అనుబంధ సంస్థ స్కాన్ లైన్ VFX
పాక్ మరో షాక్
పాక్ నుంచి వచ్చే దిగుమతులపై భారత్ నిషేదం. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కీలక నిర్ణయం
ఏపీ భవన్‌ను పేల్చేస్తామని మెయిల్
ఢిల్లీలోని ఏపీ భవన్‌కు మెయిల్. అధికారులు, పోలీసులు అప్రమత్తం. ఏపీ భవన్లో పోలీసులు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు.
గ్రూప్-1 ప్రధాన పరీక్షలు ప్రారంభం
విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలో 13 పరీక్ష కేంద్రాలు. గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు మొత్తం 4,496 మంది అభ్యర్ధులు హాజరు.
ఆసియా కప్ నిర్వహణపై సందిగ్ధత
ఆసియా కప్ నిర్వహణపై పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం. ఇప్పటివరకూ ఖరారు కాని ఆసియా కప్ షెడ్యూల్
ఢిల్లీకి బయల్దేరిన మోడీ
అమరావతి పర్యటన ముగించుకొని గన్నవరం చేరుకున్న ప్రధాని మోడీ. కాసేపట్లో ప్రత్యేక వాయుసేన విమానంలో ఢిల్లీకి ప్రధాని.
అమరావతి పునర్నిర్మాణం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. రాజధాని అమరావతిలో 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన
మూడేళ్లలో పూర్తి చేస్తాం
అమరావతిలో నిర్మాణాలను మూడేళ్లలో పూర్తిచేస్తామన్న చంద్రబాబు. అమరావతి ప్రజల సెంటిమెంట్. ప్రజలు గర్వంగా చెప్పుకునేలా అమరావతి.
తెలుగులో మోడీ ప్రసంగం
అమరావతి సభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ. ఏపీలోని ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేస్తుందన్న మోడీ
నేడు ఏపీకి ప్రధాని మోడీ
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. మధ్యాహ్నం 2.50కి విజయవాడ చేరుకున్న ప్రధాని మోడీ.
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved