Spiritual adventure
ఏడాది తర్వాత ‘వారణాసి’ మూవీ
భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ...






