Speaker Ayyannapatrudu

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ (Legislative Assembly), శాసనమండలి (Legislative Council) వర్షాకాల సమావేశాలు (Rainy Season Meetings) రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు ...