SP Harshavardhan Raju

భారత్-పాక్ ఉద్రిక్తత.. తిరుమలలో హైఅల‌ర్ట్‌

భారత్-పాక్ ఉద్రిక్తత.. తిరుమలలో హైఅల‌ర్ట్‌

భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్న తరుణంలో తిరుమల (Tirumala)లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశ సరిహద్దుల్లో పెరిగిన అప్రమత్తత నేపథ్యంలో, పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో పోలీసులు ...