South Cinema
మూడు నెలల్లో ముహూర్తం.. విజయ్–రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్?
టాలీవుడ్‌లో అత్యంత హాట్ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ) – రష్మిక మందన్నా (Rashmika Mandanna ) వివాహం (Marriage) గురించి మరోసారి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న ...
వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లోకి పూజా
టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) మళ్లీ తన గ్లామర్, టాలెంట్‌తో దక్షిణాది సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో ఆశించినంత విజయం దక్కకపోవడంతో కొంత ...
రుక్మిణి వసంత్ జోరు..ఆఫర్ల క్యూ!
సౌత్ ఇండస్ట్రీలో (South Industry) ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) నిలిచింది. కన్నడ చిత్రం (Kannada Film) ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Daati) ...
అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ హీరోయిన్ కూతురు
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా, మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం థగ్ లైఫ్ (Thug Life) జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. ఈ ...
మీనాక్షి చౌదరి: సౌత్ సినిమా స్టార్ హీరోయిన్‌గా జోరు!
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో (South Indian Cinema Industry) ప్రస్తుతం అత్యంత క్రేజీ హీరోయిన్‌గా (Trending Heroine) దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), తెలుగు(Telugu), తమిళ (Tamil)సినిమాలతో బిజీగా ఉంది. ...
అరవింద్ స్వామి: సినీ రంగంలో ఒక అద్భుత ప్రయాణం
అరవింద్ స్వామి (Arvind Swamy) చిన్న వయసులోనే సినీ రంగంలో (Film Industry) స్టార్ హోదాను (Star Status) సంపాదించి, 90లలో అమ్మాయిల కలల రాకుమారుడిగా మెరిశారు. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ...
కన్నడ భాషపై వ్యాఖ్యలు.. కమల్ హాసన్ పై కేసు
కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాష (Kannada Language)పై ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటక (Karnataka) లో పెద్ద దుమారం రేపాయి, దీంతో ఆయనపై కేసు(Case) నమోదైంది. ...
‘SSMB29’ ప్రాజెక్ట్‌లోకి చియాన్ విక్రమ్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli)- టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘SSMB29’ గురించి ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ ...















