Solo Life
పెళ్లిపై మనసు విప్పిన నిత్యా.. గత చేదు అనుభవాలే కారణమా?
సినిమా రంగంలో, అన్ని ఇతర రంగాల్లో మాదిరిగానే, చాలా మంది మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఉన్నారు. నటుల్లోనే కాకుండా, నటీమణుల్లోనూ అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నటి నిత్యామీనన్ (Nithya Menen) ...