Social Media Video Delete Order
బండి సంజయ్ పేరు వాడొద్దు.. కోర్టు ‘గ్యాగ్ ఆర్డర్’!
By Telugu Feed
—
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ కేసు వ్యవహారంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ...






