Social Media Trolling
‘ఆ బొద్దింక పేరు వెంట్రుకా..?’ – హోంమంత్రి వివరణపై సెటైర్లు
By TF Admin
—
హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఎక్స్, ఇన్‌స్టా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో హోంమంత్రి భోజనం (Home Minister Meal), వివరణ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ...