Social Media Reactions
పహల్గాం ఉగ్రదాడి.. నటి క్షమాపణలు
పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిపై ప్రముఖ నటి హీనా ఖాన్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 22న కశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు (Terrorists) దాడి ...
ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం.. దంగల్ సీన్ రిపీట్
ఆర్టీసీ బస్సు (RTC Bus) లో ఓ తాగుబోతు (Drunkard) వీరంగం సృష్టించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) లో కలకలం రేపింది. మద్యం (Alcohol) మత్తులో యువతులపై ...
నిత్య మేనన్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు.. – వీడియో వైరల్
ప్రముఖ నటి నిత్యా మేనన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పీఆర్ఓ స్టేజ్ పై చేయి అందించగా.. అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ...
చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు
దక్షిణ అమెరికాలోని చిలీలో ఆంటోఫగాస్టా వద్ద భారీ భూకంపం సంభవించింది. ఇది 6.2 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించింది. భూకంపం కేంద్రం 104 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMS) ...
‘హ్యాపీ రిటైర్మెంట్’.. రోహిత్, కోహ్లిలపై నెటిజన్ల ఆగ్రహం..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వీరి పేలవమైన ఆట తీరు ...











పాక్‌పై విజయశాంతి ట్వీట్.. నెటిజన్లు ఆగ్రహం
భారత్-పాక్ సరిహద్దుల్లో (India-Pakistan border) ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ (Congress MLC) విజయశాంతి (Vijayashanti) చేసిన ట్వీట్ (Tweet) రాజకీయంగా పెను చర్చకు దారి తీసింది. పాకిస్తాన్‌పై ఘాటు వ్యాఖ్యలు ...