Social Media Outrage on Vemuri Radhakrishna

రాధాకృష్ణా.. నీ వ్యాఖ్యలను నీ కూతురు అంగీక‌రిస్తుందా..? - వైసీపీ ఆగ్ర‌హం

రాధాకృష్ణా.. నీ వ్యాఖ్యలను నీ కూతురు అంగీక‌రిస్తుందా..? – వైసీపీ ఆగ్ర‌హం

రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు సహజం. కానీ, ఒక రాజకీయ ప్రతిపాదనను విమర్శించే క్రమంలో కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికే ప్ర‌మాదం. జ‌ర్న‌లిజం ముసుగులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి ...