Social Media Management

'దోచుకో.. పంచుకో.. తినుకో..' రాజంపేట‌లో స‌జీవ సాక్ష్యం

‘దోచుకో.. పంచుకో.. తినుకో..’ రాజంపేట‌లో స‌జీవ సాక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో “దోచుకో.. పంచుకో.. తినుకో” అన్న చందంగా సాగుతున్న పాలనకు రాజంపేట ఉదంతం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కూట‌మి పాల‌న అవినీతిపై జ‌గ‌న్ చెప్పింది నిజ‌మని ఈ విష‌యం తెలిసినవారంతా నివ్వెర‌పోతున్నారు. ...