Social Drama

రైతన్నల హక్కుల కోసం.. లాయర్ లుక్ తో కాజల్ అగర్వాల్

రైతన్నల హక్కుల కోసం.. లాయర్ పాత్ర లో కాజల్ అగర్వాల్

దక్షిణాదిలో తనదైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), ప్రస్తుతం కొంత విరామం తర్వాత బాలీవుడ్‌లో విభిన్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ...