Snowfall
హిమాచల్‌లో మంచు దుప్పటి.. రోడ్లపై ఘోర ట్రాఫిక్ జామ్‌లు
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయి. సిమ్లా, కులు, మనాలి వంటి నగరాల్లో మంచు కారణంగా ట్రాఫిక్ జామ్‌లు, పర్యాటకులు చిక్కుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో, ...