Smriti Mandhana
భారత్‌కు సిరీస్ విజయం – హర్మన్ సెంచరీ, క్రాంతి గౌడ్ అద్భుత బౌలింగ్!
ఇంగ్లాండ్ (England) లోని చెస్టర్ లీ స్ట్రీట్ (Chester-Le-Street) వేదికగా జరిగిన మూడో వన్డే (Third ODI)లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 13 పరుగుల తేడాతో ఓడించి వన్డే ...
చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు
భారత (India) మహిళా క్రికెట్ (Women’s Cricket) జట్టు ఇంగ్లాండ్ (England) గడ్డపై అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. 2012 నుంచి ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌లు ఆడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్‌ను ...
బౌలర్లు అదరగొట్టినా..సిరీస్ మాత్రం ఇంగ్లాండ్ దే
ఇంగ్లాండ్ (England)లో టీ20 సిరీస్ (T20 Series)ను గెలుచుకుని చరిత్ర సృష్టించే అద్భుత అవకాశాన్ని భారత మహిళా జట్టు (Indian Women’s Team) కోల్పోయింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల ...
రోహిత్ సరసన స్మృతి మంధాన.. అరుదైన రికార్డు
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారతీయ ప్లేయర్‌ల జాబితాలో ఆమె స్థానం ...
నేడే తొలి మ్యాచ్.. సవాల్‌కు సిద్ధమైన అమ్మాయిలు
భారత మహిళల క్రికెట్ జట్టుకు పెద్ద సవాల్ ఎదురైంది. ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా నేడే (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ...
ఐపీఎల్ టైటిల్‌పై ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్య
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పురుషుల జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ (Rajat Patidar) ఐపీఎల్ టైటిల్‌పై ఆసక్తికర కామెంట్లు చేశారు. 18 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ (IPL Title) గెలవలేదన్న విమర్శలకు ...













బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా..?