Smart City Project
లక్షల మెజార్టీ ఇచ్చినందుకు బహుమానమా..?
రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబాల బతుకులు రోడ్డునపడ్డాయి. లక్షల మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించిన తమకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న బహుమానం ఇదేనా..? అని విశాఖలోని రోడ్ సైడ్ ఫుడ్ వ్యాపారులు గగ్గోలు ...






