Smart Cards

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు

తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్త‌గా 10 లక్షల కార్డులు మంజూర‌య్యే అవ‌కాశం ఉంద‌ని ...