Sivaji Movie

ప్రముఖ నటుడు రవి కుమార్ కన్నుమూత

ప్రముఖ నటుడు రవి కుమార్ కన్నుమూత

ప్రముఖ మలయాళ (Malayalam) నటుడు రవి కుమార్ (Ravi Kumar) (71) కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై(Chennai) లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ...