Sithaara Entertainments
వెంకీ అట్లూరి – సూర్య కాంబోలో కొత్త సినిమా
టాలీవుడ్‌లో నేచురల్ కంటెంట్‌కు గుర్తింపు పొందిన దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri), కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ (Crazy Project) ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్ ...