Sitara Entertainments
‘కాంతార’ హీరో తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంచలన చిత్రం!
ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలను అందిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ ...