Sirrakaindhi Single Bathuku
‘సిరాకైంది ‘సింగిల్’ బతుకు’ సాంగ్ రిలీజ్
హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), డైరెక్టర్ కార్తీక్ రాజు (Karthik Raju) కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగిల్’ (Single) ప్రస్తుతం యువతలో ఆసక్తిని రేపుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్, ...