Singapore

సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్‌కు రేవంత్ బృందం

సింగపూర్ పర్యటన ముగిసింది.. దావోస్‌కు రేవంత్ బృందం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రెండు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ...