Sidharth Malhotra
తల్లి కాబోతున్న రామ్‌చరణ్ హీరోయిన్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) హీరోయిన్ గుడ్‌న్యూస్ చెప్పింది. కియారా అద్వానీ(Kiara Advani) తల్లి కాబోతోంది. ఈ వార్తను స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తమ జీవితంలోకి చిన్నారి రాబోతున్నట్లు ...