Siddipet District
కొండపోచమ్మ రిజర్వాయర్‌లో పడి ఐదుగురు యువకులు మృతి
By K.N.Chary
—
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన ఐదుగురు యువకులు మృత్యువాతపడ్డారు. సెల్ఫీ సరదా యువకుల కుటుంబాల్లో విషాదఛాయలు నింపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ ...