Shubman Gill
ఆసియా కప్ కోసం దుబాయ్ చేరుకున్న భారత జట్టు..
ఆసియా కప్ (Asia Cup) T20 2025లో పాల్గొనేందుకు భారత జట్టు(India Team) శుక్రవారం దుబాయ్(Dubai) చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు, స్టార్ ...
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లి ఔట్!
తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే (ICC ODI) బ్యాటర్ల ర్యాంకింగ్స్ నుంచి భారత (Indian) దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)ల పేర్లు ఆకస్మికంగా తొలగించబడ్డాయి. ...
శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ సరైన నిర్ణయం: సునీల్ గావస్కర్
ఆసియా కప్ 2025 కోసం ప్రకటించిన భారత జట్టు ఎంపికపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ హర్షం వ్యక్తం చేశారు. టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుని, వైస్ ...
Asia Cup 2025: భారత జట్టు ప్రకటన, కెప్టెన్‌గా స్కై
ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం భారత జట్టు (India Team)ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వైస్ ...
ఆసియా కప్‌కు టీమిండియా ఎంపిక: సెలక్టర్లకు కొత్త తలనొప్పి
ఆసియా కప్ (Asia Cup) కోసం భారత క్రికెట్ జట్టు (India’s Cricket Team) ఎంపిక (Selection) సెలక్టర్లకు (Selectors) పెద్ద సవాలు (Challenge)గా మారింది. సుమారు 15 స్థానాల కోసం 20 ...
తండ్రి రూట్‌లో కూతురు.. రెండేళ్ల చిన్నవాడితో సారా ప్రేమ!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రేమ కథ చాలామందికి తెలిసిందే. తనకంటే రెండేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990లో మొదటిసారి ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్న వీరిద్దరూ 1995లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ...















