Shop Attack
ఖమ్మంలో గంజాయి మత్తులో దుకాణంపై దాడి, పెట్రోల్ దహనం
ఖమ్మం (Khammam) నగరంలో రౌడీయిజం (Rowdyism), గంజాయి (Ganja) మత్తులో దాడులు (Attacks) పెరిగిపోతున్నాయి. తాజాగా, నగరపాలక సంస్థ పరిధిలోని గోపాలపురం (Gopalapuram) వద్ద హైవేపై ఉన్న ఒక కిరాణా దుకాణం (Shop)పై ...