Sharmila Press Meet
“సూపర్ సిక్స్ కాదు… సూపర్ ప్లాప్” – వైఎస్ షర్మిల ఎద్దేవా
కూటమి ప్రభుత్వం (Coalition Government)పై ఏపీ కాంగ్రెస్ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూపర్ సిక్స్ (Super Six) హామీలపై విమర్శలు గుప్పించిన ఆమె, “సూపర్ సిక్స్ ...