Shankarpally

సంగారెడ్డిలో విషాదం.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

సంగారెడ్డిలో విషాదం.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో పంచాయ‌తీ ఎన్నిక‌ల (Panchayat Elections) హ‌వా న‌డుస్తోంది. ఎవ‌రికి వారు జోరుగా ప్ర‌చారం నిర్వ‌హించుకుంటున్నారు. ఈ హ‌డావిడిలో కొన్ని విషాద సంఘ‌ట‌న‌లు కూడా చోటుచేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ...