Shami Retirement
“ఆటపై ఇష్టం ఉన్నంతవరకు ఆడతా” :షమీ స్పష్టం
ఇటీవల భారత క్రికెట్ (Indian Cricket)లో అనేకమంది సీనియర్ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన వేళ, మహ్మద్ షమీ (Mohammed Shami) పేరు కూడా రిటైర్‌మెంట్ (Retirement) చర్చల్లో వినిపిస్తోంది. అయితే, ...






