Shameful Act
వివాహితతో మడకశిర సీఐ అసభ్య ప్రవర్తన.. (వీడియో)
By TF Admin
—
న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వివాహితకు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పోలీస్టేషన్‌లో షాకింగ్ ఘటన ఎదురైంది. న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యంగా ప్రవర్తించాడని ...