Severe Weather

‘అర్నాబ్’ తుపాను.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

‘అర్నాబ్’ తుపాను.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

—

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ భీకర ‘అర్నాబ్’ (Arnab) తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి అతి సమీపానికి దూసుకొచ్చింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో పాటు ...