Sensational Video
వంశీ కేసులో వైసీపీ సంచలన వీడియో
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో వైసీపీ సంచలన వీడియో బయటపెట్టింది. టీడీపీ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేశారనే అభియోగంతో ఈనెల 13వ తేదీన ...