Semifinal Highlights

T20 World Cup 2026: భారత్-ఇంగ్లండ్ ఉత్కంఠ సెమీఫైనల్‌లో భారత్ విజయం!

టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య టైటిల్ పోరు చరిత్రలో మొదటిసారిగా జరుగుతోంది. మొదట ...