Semi Final Win
అద్భుత ఘనత! ఫైనల్లోకి భారత మహిళా జట్టు
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత జట్టు అసాధారణ ...

 





