Sea Erosion

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

ఉగ్ర‌రూపం దాల్చిన‌ స‌ముద్రం.. ఉప్పాడ తీరంలో బీభ‌త్సం

స‌ముద్రం ఉగ్ర‌రూపం దాల్చింది. విరుచుకుప‌డుతున్న కెర‌టాలు తీరంలో తీవ్ర అల‌జ‌డి సృష్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రం మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎగసిపడుతున్న కెరటాలు తీరప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. సుబ్బంపేట ...