SCERT

ఒకటో తరగతి నుంచే ఏఐ పాఠాలు.. తెలంగాణ కొత్త విద్యా విధానం

ఒకటో తరగతి నుంచే ఏఐ పాఠాలు.. తెలంగాణలో కొత్త విద్యా విధానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతి నుంచే కృత్రిమ మేధ (AI)పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గణిత పాఠంలో ...