Save RDT Movement
అనంత కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ఆర్డీటీ కోసం పొలికేక
అనంతపురం జిల్లాలో ఎంతోమంది జీవితాలకు బాసటగా నిలిచిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు మద్దతుగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కలెక్టరేట్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఆర్డీటీ లబ్దిదారులు, సంఘాల ...