Satyendra Das
విషాదం.. ఆయోధ్య రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ (87) (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న సత్యేంద్ర దాస్‌ను కుటుంబ ...






