Satirical Tweet
గోవిందా.. గోవిందా..! అంబటి ట్వీట్ వైరల్
సూపర్ సిక్స్ (Super Six)పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ...