Santa Claus Hat
తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ!
పవిత్రమైన తిరుపతి పట్టణంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ప్రధాన కూడలిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు శాంతా క్లాజ్ టోపీ పెట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యాన్ని ...