Sanjana
కాంట్రవర్సీకే బిగ్ బాస్ ప్రాధాన్యం? – ప్రేక్షకుల విమర్శలు
తెలుగులో బిగ్ బాస్ (Bigg Boss) తీసుకుంటున్న నిర్ణయాలు రోజురోజుకు మరింత వివాదాస్పదమవుతున్నాయి. గతంలో కొంత గుర్తింపు, నటన సామర్థ్యం ఉన్నవారిని హౌస్(House)లోకి తీసుకువచ్చేవారు, అది ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండేది. కానీ ఇప్పుడు ...






