Sand Mafia Allegations

కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు

కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ ఘటన తర్వాత ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో ...