Salur News
జీడి తోటలో యువతి అనుమానాస్పద మృతి
విజయనగరం (Vizianagaram) జిల్లా సాలూరు (Salur) మండలంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.., కందులపథం పంచాయతీ చిన్నవలస (Chinnavalasa) గ్రామానికి ...