Salaar 2
‘సలార్–2’పై క్లారిటీ ఎప్పుడో?.. హాట్ టాపిక్‌గా మారిన సీక్వెల్
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ (Salaar) బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ను ఇంతకు ముందు ...






