Sakshi Newspaper

'సాక్షి'పై కేసులు.. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా సీరియ‌స్ రియాక్ష‌న్‌

‘సాక్షి’పై కేసులు.. ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా సీరియ‌స్ రియాక్ష‌న్‌

ఇటీవ‌ల సాక్షి పత్రిక ఎడిటర్‌ సహా ఆ దిన‌ప‌త్రిక‌ జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసు వ్యవస్థ వేధింపుల‌కు దిగుతోందని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ వార్తలను ప్రచురించినందుకే నలుగురు ...