Sai Shankar and Manoj

నెల్లూరులో దారుణం.. రూ.500 కోసం డ‌బుల్ మ‌ర్డ‌ర్‌

నెల్లూరులో దారుణం.. రూ.500 కోసం డ‌బుల్ మ‌ర్డ‌ర్‌..!

నెల్లూరు జిల్లాలో మానవత్వం మరిచిపోయిన ఘోర ఘటన చోటుచేసుకుంది. డ‌బుల్ మ‌ర్డ‌ర్ కేసును పోలీసులు ఎట్ట‌కేల‌కు ఛేదించారు. కేవలం రూ.500 కోసం ఇద్దరిని క్రూరంగా హతమార్చిన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. ...